పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన 'వకీల్ సాబ్' చిత్రం నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర...
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర...
సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్షేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా...
'సింహా', 'లెజెండ్' చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు...