Home సినిమాలు నితిన్ ‘రంగ్‌దే’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..!

నితిన్ ‘రంగ్‌దే’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..!

గతేడాది ‘భీష‍్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ హీరో నితిన్‌.. ఈ ఏడాది ఆదిలోనే పరాజయాన్ని చవిచూశాడు. ఆయన హీరోగా నటించిన ‘చెక్‌’ మూవీ ఫిబ్రవరి 26న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘చెక్‌’ మూవీకి ప్రేక్షకులు చెక్‌ పెట్టారు. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు నితిన్‌. ఇందులో భాగంగానే ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరితో కలిసి ‘రంగ్‌ దే’ మూవీ చేశాడు.  ఈ క్రమంలోనే మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగ్‌దే’ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

‘రంగ్‌దే’ చిత్రం ప్రాంతాల వారీగా కలెక్షన్లు రిపోర్ట్ పరిశీలిస్తే.. 
★ నైజాం:1.54 కోట్లు
★వైజాగ్ : 0.56
★ఈస్ట్ గోదావరి: 0.52
★వెస్ట్ గోదావరి: 0.31
★కృష్ణా: 0.21
★గుంటూరు: 0.67 ★నెల్లూరు: 0.24
★సీడెడ్ :0.60 కోట్లు
మొత్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 6.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. 4.65 కోట్ల షేర్ రాబట్టింది. శని,ఆదివారాలు వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందనే ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు