Home సినిమాలు జాతి రత్నాలు ఓ టి టి లో ఎప్పుడో తెలుసా…!

జాతి రత్నాలు ఓ టి టి లో ఎప్పుడో తెలుసా…!

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించిన చిత్రం జాతి రత్నాలు.  చిన్న చిత్రం గా విడుదలై అంచనాలు ఏమి లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది ఈ జాతి రత్నాలు.  మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాత గా మారి స్వప్న సినిమా పతాకం పై ఈ సినిమా నిర్మించారు.  అనుదీప్ కధ ఇవ్వడమే కాకుండా దర్శకత్వం వహించారు.  మార్చ్ 11 న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా నెలకు అంటే ఏప్రిల్ 10 న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులను పలకరించబోతోంది.

లాక్ డౌన్ తర్వాత వచ్చిన చిత్రాల లో క్రాక్, ఉప్పెన తరవాత ఆ స్థాయి లో విజయవంతమైన చిత్రం “జాతి రత్నాలు”.  ఆద్యంతం నవ్వులు పూయించే ఈ చిత్రం కోసం ఓ టి టి ప్రేక్షకులు ఎదురు చూస్తారనడంలో సందేహం లేదు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు