Home ప్రత్యేకం ఐపీఎల్ 2021: ‌ఐపీఎల్‌లో ఏ జట్టు అత్యధిక స్కోర్ ఎంతో తెలుసా..!

ఐపీఎల్ 2021: ‌ఐపీఎల్‌లో ఏ జట్టు అత్యధిక స్కోర్ ఎంతో తెలుసా..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. 14వ ఎడిష‌న్ ఐపీఎల్.. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమై మే 30న ముగుస్తుంది. ఐపీఎల్‌ 2021 కోసం ఆయా జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. ఇప్పటికే కొందరు స్టార్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. లీగ్ ఆరంభానికి సమయం సమీపిస్తుండటంతో జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలో ఏ జట్టు ఏ జట్టు పైన అత్యధిక పరుగులు సాధించిందో ఇప్పుడు చూద్దాం…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (263) పరుగులు
ఐపీఎల్ 2013 సీజన్ లో భాగంగా పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అత్యధికంగా  263 పరుగులు సాధించింది…
చెన్నై సూపర్ కింగ్స్  (246) పరుగులు
ఐపీఎల్ 2010 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి అత్యధికంగా 246 పరుగులు సాధించింది.
కోల్ కతా నైట్ రైడర్స్ (245) పరుగులు
ఐపీఎల్ 2018 సీజన్ లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి అత్యధికంగా 245 పరుగులు సాధించింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (232) పరుగులు
ఐపీఎల్ 2011 సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 2 వికెట్లు కోల్పోయి అత్యధికంగా 232 పరుగులు సాధించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ (231) పరుగులు
ఐపీఎల్ 2011 సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2 వికెట్లు కోల్పోయి అత్యధికంగా 231 పరుగులు సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్  (231) పరుగులు
ఐపీఎల్ 2011 సీజన్ లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా 231 పరుగులు సాధించింది.
రాజస్థాన్ రాయల్స్ (226) పరుగులు
ఐపీఎల్ 2020లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ జట్టు అత్యధికంగా 226 పరుగులు సాధించింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (223) పరుగులు
ఐపీఎల్ 2017 సీజన్ లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి అత్యధికంగా 223 పరుగులు సాధించింది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు