బొమ్మ దద్ధరిల్లి పోయింది – అల్లు అర్జున్ ను బీట్ చేసిన మహేష్ బాబు

0
108

గత సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురం లో, సరిలేరు నీకెవ్వరూ ఎంత ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి అనే విషయం మనందరికీ తెలిసిందే.    ఈ రెండు సినిమాలలో “అల వైకుంఠపురం లో” సినిమా ఇండస్ట్రీ హిట్ అని ఊదరగొట్టేశారు.

“అల వైకుంఠపురం లో” సినిమాకి మొదటి సారి రికార్డు స్థాయి రేటింగ్స్ వచ్చాయి. అయితే తరవాత రెండు ప్రసారాలకు దారుణమైన రేటింగ్స్ వచ్చాయి.   “అల వైకుంఠపురం లో” మొదటి సారి టెలివిజన్ లో ప్రసారం చేసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.  ఎవరు బయటికి కదలలేని పరిస్థితి అందుకే మొదటి సారి అంత రేటింగ్ వచ్చింది

సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి మాత్రం మొదటి నాలుగు ప్రసారాలు మంచి రేటింగ్స్ వచ్చాయి.

Ratings Sarileru Neekevvaru Ala Vaikuntapuram lo
1st 23 30
2nd 17 8
3rd 13 7
4th 10

“అల వైకుంఠపురం లో ఇండస్ట్రీ హిట్ అంటారు….కారణం థమన్ సాంగ్స్, త్రివిక్రమ్ డైలాగులు.  అయితే సరిలేరు నీకెవ్వరూ మాత్రం కామెడీ గా, ఫామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ఉంటుంది.

అందుకే టెలివిజన్ లో కూడా మహేష్ బాబు సూపర్ హిట్. మహేష్ బాబు బొమ్మ దద్ధరిల్లి పోయింది.