Home సినిమాలు 36 ఏళ్ళ "దొంగ"

36 ఏళ్ళ “దొంగ”

చిరంజీవి, రాధ జంట గా సరిగ్గా 36 ఏళ్ళ క్రితం ఇదే మార్చ్ 14 న 1985 లో విడుదల అయ్యిన చిత్రం “దొంగ”.  విజయలక్ష్మి ఆర్ట్స్ పతాకం పై త్రివిక్రమ రావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కోదండరామి రెడ్డి

వేటూరి సుందరరామ మూర్తి గారి పాటలకు చక్రవర్తి గారు స్వరా లు సమకూర్చారు. ఈ సినిమాలో గోలీమార్ పాట అత్యంత ప్రజాదరణ పొందిన పాట అయితే ఈ పాటను మైకేల్ జాక్సన్” థ్రిల్లర్” ఆల్బం  నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తుంది.

సాదా సీదా కధకి వి ఎస్ ఆర్ స్వామి ఛాయాగ్రహణం, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు బలం చేకూర్చాయి. 

చిరంజీవి నటన, స్టైల్ మరియు చక్రవర్తి స్వరాలూ ఈ చిత్రం కమర్షియల్ గా విజయవంతం కావడానికి ప్రధాన కారణాలు.

చిరంజీవి కోదండరామి రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 10 వ చిత్రమే “దొంగ

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు