Home క్రీడలు సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసిన పంత్ – నిలిచిన సుందర్, రాణించిన సుందర్

సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసిన పంత్ – నిలిచిన సుందర్, రాణించిన సుందర్

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. 

నిన్న గిల్ డక్ అవుట్ అవగా ఈ రోజు కెప్టెన్ కోహ్లీ డక్ ఔట్ అయ్యాడు.  పుజారా 17 పరుగులు చేసి లీచ్ బౌలింగ్ లో ఎల్ బి డబ్ల్యూ గా వెనుతిరి గాడు.  రహానే 27 పరుగులు చేశాడు.   రోహిత్ శర్మ అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరం లో (49) స్టోక్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.   

దూకుడుగా ఆడిన పంత్ 13 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో118 బంతుల్లో 101 పరుగులు చేశాడు.  నిలకడైన ఆటకు మారు పేరు సుందర్…మరో సారి తానూ నమ్మదగిన బ్యాట్స్ మాన్ అని చాటుకున్నాడు.  సుందర్ 60 పరుగులతో అజేయం గా నిలిచాడు.  పంత్, సుందర్ లు ఏడో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్ష పటేల్ 11 పరుగులతో సుందర్ తో పాటు క్రీజ్ లో ఉన్నాడు

భారత్ 89 పరుగుల ఆధిక్యం లో ఉంది.   ఇంకా మూడు వికెట్లు చేతిలో ఉన్నాయి.  130-150 పరుగుల ఆధిక్యం వస్తే, మ్యాచ్ భారత్ చేతిలొకి వచ్చినట్లే.

ఇంగ్లాండ్ బౌలర్ ల లో ఆండర్సన్ 3 వికెట్లు, స్టోక్స్ మరియు లీచ్ తలా రెండు వికెట్లు తీశారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు