Home సినిమాలు 'సలార్'లో శ్రుతిహాసన్ పాత్ర ఇదేనా!

‘సలార్’లో శ్రుతిహాసన్ పాత్ర ఇదేనా!

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. శ్రుతిహాసన్ కథానాయిక. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్ ఈ సినిమా వచ్చే షెడ్యూల్ షూట్ లో పాల్గొనబోతుంది. ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ పాత్రలో శ్రుతి హాసన్ కనిపించబోతుందని సమాచారం. అలాగే ఆమె పాత్రకు సంబంధించిన ఓ ట్విస్ట్ కూడా సినిమాలో హైలైట్ గా ఉంటుందని సమాచారం.
కాగా, ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారట. 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. కాగా, ‘సలార్‌’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని 2022 ఆగస్టు11న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’ సినిమాలు కాకుండా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు