Home సినిమాలు 'సర్కారు వారి పాట' క్రేజీ అప్‌డేట్: మహేష్ కు విలన్‌గా తమిళ స్టార్ హీరో!

‘సర్కారు వారి పాట’ క్రేజీ అప్‌డేట్: మహేష్ కు విలన్‌గా తమిళ స్టార్ హీరో!

‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘గీతగోవిందం’ ఫేం పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణలో ఉంది. బ్యాంకు స్కాం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.

కాగా, ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో మాధవన్ ప్రతినాయకుడిగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. మాధవన్ ఇప్పటికే టాలీవుడ్ లో  నాగచైతన్య ‘సవ్యసాచి’, అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమాలో ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు