Home సినిమాలు సమంత 'శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానాతో ‘హిరణ్య కశ్యప’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించాడు గుణశేఖర్. అయితే ఆ సినిమా ఆలస్యమయ్యేలా కనిపించడంతో ఈ గ్యాప్‌లో ‘శాకుంతలం’ సినిమాను తీయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారాయన. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ కూడా అదే ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

కాగా.. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత అక్కినేని నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో దుష్యంతుడుగా ఎవరు నటిస్తారనే దానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ ఈ చిత్రంలో దుష్యంతుడిగా కనిపించబోతున్నారని.. శకుంతల పాత్రధారి సమంత తాజాగా ప్రకటించారు. కాగా.. విదేశీ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది ‘శాకుంతలం’. 1889లో ఈ నాటకం నార్వేజియన్‌, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి 46 భాషలలోకి అనువాదం అయింది. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో డీలా పడిన గుణశేఖర్ ఈ సినిమాతో తానేంటో ఇండస్ట్రీకి మరోసారి నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు