Home సినిమాలు ‘సన్నాఫ్‌ ఇండియా’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌..!

‘సన్నాఫ్‌ ఇండియా’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌..!

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్‌ ఇండియా’. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో దేశ రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారు. కాగా, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్ పతాకం‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.ఇక మంచు విష్ణు సతీమణి వెరోనికా తొలిసారిగా మోహన్‌బాబు స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తోంది. ప్రగ్యాజైశ్వాల్ కీలక పాత్రలో‌ నటిస్తోంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం ‘సన్ అఫ్ ఇండియా’ షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టిందని సమాచారం.  అయితే ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చాలా సర్ప్రైజ్ అంశాలు ఉన్నాయట. ఈ చిత్రం నుంచి వరుసగా సర్పైజ్ లను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు