Home ప్రత్యేకం విజయ్ దేవరకొండ - సుకుమార్ మూవీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

విజయ్ దేవరకొండ – సుకుమార్ మూవీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని అధికారికంగా ఓ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తోంది. తెలుగులో ఆసక్తి రేపిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇటీవల కొన్ని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగిపోయిందని, అలాగే వాయిదా పడిందనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్చల్ చేశాయి

అయితే ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్‌ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి రూమర్లు నమ్మవద్దని అభిమానుల్ని కోరింది. విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ చేయబోయే సినిమా త్వరలోనే ఉంటుందని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ సినిమా.. మరోవైపు దర్శకుడు సుకుమార్ చేస్తున్న పుష్ప  సినిమాలు పూర్తికాగానే ఈ సినిమా మొదలవుతుందని స్పష్టం చేసింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు