Home సినిమాలు విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా కథ ఇదే!

విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా కథ ఇదే!

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్‌’. ఈ చిత్రాన్ని మాస్‌ దర్శకుడు పూరీ జగన్నాద్‌, బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిన్ని నుంచి వచ్చిన కొన్ని అప్‌డేట్స్ అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన మరో వార్త ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

తాజాగా ‘లైగర్’ సినిమా కథ ఇదేనంటూ.. ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ జాతీయ స్థాయి బాక్సర్ గా కనిపించబోతున్నాడట. ఆయన జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడంతో ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ముగుస్తుందని తెలుస్తోంది. ఇక సెకండ్ హాఫ్ లో అంతర్జాతీయ స్థాయికి చేరుకునే బాక్సర్ గా విజయ్ కనిపిస్తాడట. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు, అవరోధాలు ఏంటి ? వాటిని విజయ్ ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా కథ అని తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు