Home ప్రత్యేకం వకీల్ సాబ్ ‘మగువ మగువ..’ ఫిమేల్‌ వెర్షన్‌ రిలీజ్: బ్రహ్మరథం పడుతున్న అభిమానులు

వకీల్ సాబ్ ‘మగువ మగువ..’ ఫిమేల్‌ వెర్షన్‌ రిలీజ్: బ్రహ్మరథం పడుతున్న అభిమానులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఏప్రిల్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తొలుత విడుదల చేసిన ‘మగువ మగువ’ సాంగ్‌ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘మగువ మగువ’ సాంగ్ రెండో వెర్షన్‌ను విడుదల చేశారు మేకర్స్.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట అభిమానుల గుండెల్ని మెలిపెడుతోంది. ఈ క్రమంలోనే ఈ ‘మగువ మగువ’ సాంగ్ రెండో వెర్షన్‌కు సంబంధించిన లిరిక్స్ ను.. తాజాగా రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అలాగే ఈ సాంగ్ ఫిమేల్‌ వెర్షన్‌లో ఉంటుందని ఇందుకు సంబంధించిన ఆడియోను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా సంగీత దర్శకుడు థమన్‌ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు