Home ప్రత్యేకం ‘వకీల్ సాబ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: బాక్సాఫీసుపై 'పవర్ స్టార్' దండయాత్ర

‘వకీల్ సాబ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: బాక్సాఫీసుపై ‘పవర్ స్టార్’ దండయాత్ర

పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్ కథానాయకుడుగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్‌సాబ్’. శ్రుతిహాసన్‌ హీరోయిన్. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. బోనీ కపూర్ సమర్పణలో వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాంకపై దిల్‌రాజ్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ వీక్ లో భారీగానే వసూళ్లు సాధించింది.

వకీల్ సాబ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏరియాల వారిగా రిపోర్ట్ పరిశీలిస్తే..
★ నైజాం- 24.26 కోట్లు
★ సీడెడ్- 13.04 కోట్లు
★ ఉత్తరాంధ్ర- 11.60 కోట్లు
★ ఈస్ట్ గోదావరి- 6.30 కోట్లు
★ వెస్ట్ గోదావరి- 7.42 కోట్లు
★ గుంటూరు- 7.20 కోట్లు
★ కృష్ణా- 4.95 కోట్లు
★ నెల్లూరు- 3.82 కోట్లు
★ ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం – 78.02 కోట్లు
★ రెస్ట్ ఆఫ్ ఇండియా- 6.5 కోట్లు
★ ఓవర్సీస్- 6.20 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్- 91.34 కోట్లు షేర్
ఇక వకీల్ సాబ్ సినిమా విడుదలకు ముందు 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా… రిలీజ్ అయిన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి తన పవర్ ఎంతో చూపించాడు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు