Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: రికార్డ్స్ బ్రేక్.. పవర్ స్టార్ ఆన్ ఫైర్

‘వకీల్ సాబ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: రికార్డ్స్ బ్రేక్.. పవర్ స్టార్ ఆన్ ఫైర్

పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్’. శ్రుతిహాసన్‌ హీరోయిన్. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. బోనీ కపూర్ సమర్పణలో వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాంకపై దిల్‌రాజ్‌ నిర్మించారు. సినిమా ఏప్రిల్‌ 9న విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే ఈ సినిమా తొలి వీకెండ్ లో భారీ వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే రూ.60 కోట్ల షేర్ దగ్గరకు వచ్చింది. వకీల్ సాబ్ తొలి వీకెండ్ కలెక్షన్స్ ప్రాంతాల వారిగా రిపోర్ట్ పరిశీలిస్తే..
★ నైజాం- 16 కోట్లు
★సీడెడ్- 8.25 కోట్లు
★ ఉత్తరాంధ్ర- 7.70 కోట్లు
★ ఈస్ట్ గోదావరి- 4.30 కోట్లు
★ వెస్ట్ గోదావరి- 5.70 కోట్లు
★ గుంటూరు- 4.85 కోట్లు
★ కృష్ణా- 3.25 కోట్లు
★ నెల్లూరు- 2.40 కోట్లు
★ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా వకీల్ సాబ్ కలెక్షన్స్- 52.45 కోట్లు
★ రెస్ట్ ఆఫ్ ఇండియా- 2.40 కోట్లు
★ ఓవర్సీస్- 3.20 కోట్లు
★ ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ మొత్తం కలెక్షన్స్- 58.24 కోట్లు షేర్
వకీల్ సాబ్ సినిమా రూ.89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.90 కోట్లు షేర్ వసూలు చేయాలి. ఇప్పటికే రూ.58 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది వకీల్ సాబ్. అంటే మరో రూ.32 కోట్లు రావాలన్నమాట.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు