Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' క్రేజీ అప్‌డేట్: అతిథి పాత్రలో మెరవనున్న మెగా హీరో!

‘వకీల్ సాబ్’ క్రేజీ అప్‌డేట్: అతిథి పాత్రలో మెరవనున్న మెగా హీరో!

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’.శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.  బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేశారు.  ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త   ఇప్పుడు  ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో ఒకరు గెస్ట్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆ హీరో కొన్ని నిమిషాల పాటు కనిపించడమే భారీ సర్ ప్రైజ్ అంటున్నారు. మరి ఆ మెగా హీరో ఎవరు అనే విషయం సినిమా విడుదల అయ్యే వరకు కూడా సర్ ప్రైజ్ గానే ఉంచాలని భావిస్తున్నారు మేకర్స్. కాగా, ఈ సినిమాలో ఆ మెగా హీరో అతిథి పాత్ర పోషించిన విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు చిత్రబృందం. థియేటర్‌లో చూసిన తర్వాత అభిమానులు ఒక్కసారిగా సర్ప్రైజ్ అవ్వాలని వాళ్ల ఆలోచన.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు