Home ప్రత్యేకం లక్కీ 9…..! ఘరానా మొగుడు - వకీల్ సాబ్

లక్కీ 9…..! ఘరానా మొగుడు – వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వకీల్ సాబ్’. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్‌‌ నటించిన బాలీవుడ్‌ సినిమా ‘పింక్‌’కి రీమేక్‌ ఇది. అందులో అమితాబ్ చేసిన  లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

అయితే సరిగ్గా ఇదే ఏప్రిల్ 9 న 1992 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు విడుదలై సంచలన విజయం సాధించింది.  అప్పట్లో 10 కోట్ల షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రం గా రికార్డు సృష్టించింది.   ఇప్పుడు మళ్ళి అదే ఏప్రిల్ 9 న, 2021 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” విడుదలవుతోంది.  వకీల్ సాబ్ కూడా సరికొత్త రికార్డులు సృష్టించేలా కనపడుతోంది.

అభిమానులు పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ హిట్ అందిస్తారో చూడాలి.  అల్ ది బెస్ట్ “వకీల్ సాబ్” టీం.

 

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు