Home క్రీడలు రేపే ఐపీఎల్-2021 వేలం..ఏ టీమ్ ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బు ఉందంటే!

రేపే ఐపీఎల్-2021 వేలం..ఏ టీమ్ ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బు ఉందంటే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2021‌) మినీ వేలం గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.  ఇందులో 164 మంది భారత్ ఆటగాళ్లు కాగా.. 125 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా… మ‌రో ముగ్గురు అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. అయితే వీరందరి నుంచి 61 మంది ఆటగాళ్లను మాత్ర‌మే ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ టోర్నీలోని 8 ఫ్రాంచైజీలలో ఏ జట్టు ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బు ఉంది.. ఏ జట్టు ఎంత మంది ఆత్తగాళ్లను కొనుగోలు చేసే అవ‌కాశం ఉందో ఇప్పుడు చూద్దాం….

ముంబై ఇండియ‌న్స్ 
◆ వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 7
◆ ఎంత డ‌బ్బు ఉంది:  రూ.15.35 కోట్లు
రాజ‌స్థాన్ రాయ‌ల్స్
◆ వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 9
◆ ఎంత డ‌బ్బు ఉంది:  రూ.15.35 కోట్లు
రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు
◆ వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 14
◆ ఎంత డ‌బ్బు ఉంది:  రూ.35.4 కోట్లు
స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్
◆ వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 3
◆ ఎంత డ‌బ్బు ఉంది:  రూ.10.75 కోట్లు
చెన్నై సూప‌ర్ కింగ్స్
◆ వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 6
◆ ఎంత డ‌బ్బు ఉంది:  రూ.19.9 కోట్లు
ఢిల్లీ క్యాపిట‌ల్స్ 
◆ వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 8
◆ ఎంత డ‌బ్బు ఉంది:  రూ.13.04 కోట్లు
పంజాబ్ కింగ్స్
◆ వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 9
◆ ఎంత డ‌బ్బు ఉంది:  రూ.53.2 కోట్లు
★ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్
◆ వేలంలో ఎంత‌మందిని తీసుకోవ‌చ్చు : 8
◆ ఎంత డ‌బ్బు ఉంది:  రూ.10.75 కోట్లు

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు