Home వార్తలు రిలయన్స్ - సరి లేరు నీకెవ్వరు

రిలయన్స్ – సరి లేరు నీకెవ్వరు

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో ముఖ్యాంశాలు.   ఈ సమావేశాన్ని, 48 దేశాల్లో, 550 నగరాల నుంచి 3.2 లక్షల మంది వీక్షించారు

  • వచ్చే ఏడాదికి పూర్తి స్వదేశీ 5 జి పరిజ్ఞానం.  అందరికి అందుబాటులో 4 జి, 5 జి స్మార్ట్ ఫోన్ లు
  • గూగుల్ భాగస్వామ్యం తో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
  • జియో మార్ట్ తో తాజా కూర గాయాల, పండ్లు నేరుగా వినియోగదారుని ఇళ్లకే
  • యాప్ లకే యాప్  – జియో టీ వీ+  – ఓ టి టి యాప్ లన్నింటినీ ఓకే యాప్ లోకి తీసుకు వచ్చే ప్రయత్నం
  • ఆన్ లైన్ సమావేశాలకు జియో గ్లాస్
  • జియో బ్రాడ్ బ్యాండ్ చిన్న చిన్న వ్యాపారాలు, వాణిజ్య సంస్థలకు ఈ సదుపాయం కల్పించబోతున్నాం
  • జియో లో గూగుల్ 7.7 శాతం వాటాకు వెచ్చించినా మొత్తం 33,737 కోట్లు
  • వాట్స్ యాప్, ఫేస్ బుక్, గూగుల్…..రిలయన్స్ వాటాదారులు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు