Home ప్రత్యేకం రామ్ చరణ్ “రంగస్థలం” తమిళ ట్రైలర్

రామ్ చరణ్ “రంగస్థలం” తమిళ ట్రైలర్

రామ్ చరణ్, సమంత జంటగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన చిత్రం “రంగస్థలం”.  ఈ చిత్రానికి విభిన్న చిత్రాల దర్శకుడు “సుకుమార్” దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 30, 2018 న రిలీజ్ అయిన రంగ స్థలం అప్పటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

తమిళ్ లో డబ్ చేసిన రంగస్థలం చిత్రాన్ని ఈ నెల ౩౦ న విడుదల చేయనున్నారు.  దీనిలో భాగం గా రంగస్థలం తమిళ్ ట్రైలర్ ని విడుదల చేశారు.

ఇప్పుడున్న ఈ కోవిడ్ పరిస్థితుల లో,  5౦% ఆక్యుపెన్సీ తో థియేటర్ల లో ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.   అయినా నిర్మాతలు ధైర్యం చేసి విడుదల చేస్తున్నారంటే అది కేవలం ఈ సినిమా మీద ఉన్న నమ్మకం మాత్రమే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు