Home ప్రత్యేకం 'రాధే శ్యామ్' రీ షూట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ప్రభాస్ సంచలన నిర్ణయం

‘రాధే శ్యామ్’ రీ షూట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ప్రభాస్ సంచలన నిర్ణయం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా రాధే శ్యామ్ రీషూట్ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ప్రభాస్ అసంతృప్తిని వ్యక్తం చేశారని.. సన్నివేశాలకు కొన్ని ఇంప్రూవ్ మెంట్స్ ఇస్తూ డైరెక్టర్ రాధాకృష్ణకు చెప్పాడట. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఏ సీన్స్ అయితే నచ్చక రీషూట్ చెయ్యమన్నారో ఆ సీన్స్ ను మళ్లీ తెరకెక్కించే పనిలో ఉన్నారట చిత్రబృందం. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గగానే ఈ సన్నివేశాలను మరల చిత్రీకరించాలని రాధాకృష్ణ భావిస్తున్నారట. కాగా, ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో  జూలై 30న ఈ సినిమా రిలీజ్‌  చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే  ప్రకటించింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు