Home ఉద్యోగాలు/Jobs యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 18, 2021 దరఖాస్తుకు చివరితేది. 

◆ మొత్తం ఖాళీలు: 89 1) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌: 43 2) అసిస్టెంట్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌: 26 3) సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 8 (బయాలజీ 2, కెమిస్ట్రీ 2, డాక్యుమెంట్స్‌ 2, బాలిస్టిక్స్‌ 1, లై డిటెక్షన్‌ 1) 4) అసిస్టెంట్‌ సివిల్‌ ఇంజినీర్‌: 10 5) ఎకనమిక్‌ ఆఫీసర్‌: 1 

◆ అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.  

◆ ముఖ్య సమాచారం: ◆ ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ◆ ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ◆ ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌/ ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.25, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు. ◆ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: మార్చి 18, 2021

◆ అభ్యర్థులు పూర్తి వివరాలకు www.upsc.gov.inవెబ్‌సైట్‌ చూడొచ్చు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు