Home సినిమాలు మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాలిడ్ లైన‌ప్ చూసి టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప‌రేషాన్ అవుతుంది. ప్రస్తుతం పవన్ టాలీవుడ్ లో వరుస సీబీమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ హీరోగా ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘హరి హర వీర మల్లు’, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అనంతరం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఓ సినిమా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో మరో సినిమా అంగీకరించారు

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ జేబీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత పుల్లారావు చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటికే తాము కథ సిద్దం చేయించాము. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే మా సినిమాను చేస్తాడని ఆయన వెల్లడించారు. ఏదైమ‌న పవన్ కళ్యాణ్ లైన‌ప్ చూసి అరాచ‌కం అంటే ఇది అని అంటున్నారు ఫ్యాన్స్.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు