Home సినిమాలు మ‌రోసారి ఇద్ద‌రు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న రవితేజ!

మ‌రోసారి ఇద్ద‌రు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న రవితేజ!

మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్​’ సినిమాతో బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరత్​ మండవ సినిమాతో పాటు యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతోన్న ‘​ఖిలాడి’లోనూ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా దర్శకుడు రమేష్ వర్మకు కరోనా సోకడం వల్ల ఈ చిత్ర షూటింగ్​ కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే శరత్​ సినిమా షూటింగ్​కు రవితేజ బ్రేక్​ ఇచ్చారని తెలిసింది.
ఇదిలాఉంటే.. ఈ సినిమాలో మ‌జిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ర‌వితేజ‌-శ‌ర‌త్ చిత్రంలో మాస్ మహారాజ్ స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు నటించబోతున్నార‌న్న వార్త టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి రవితేజ సరసన న‌టించే మ‌రో హీరోయిన్ ఎవ‌ర‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గానే ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా, ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శరత్‌ కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందిస్తున్నారు. సంగీతం: సామ్‌ సీఎస్‌, కళ: సాహి సురేశ్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు