Home క్రీడలు మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 227 పరుగుల తేడా తో ఘన విజయం

మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 227 పరుగుల తేడా తో ఘన విజయం

భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 227 పరుగుల తేడా తో విజయం సాధించింది.  420 పరుగుల విజయ లక్ష్యం తో బాటింగ్ ప్రారంభించిన భారత్ 192 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. గిల్ 50 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ 73 పరుగులు చేశాడు.  మిగతా బ్యాట్స్ మాన్ ఘోరంగా విఫలం అయ్యారు.  రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు కలవర పెడుతోంది.

రహానే, సుందర్ డక్ అవుట్ అవగా, పంత్ 11 పరుగులకే ఔట్ అయ్యాడు.  ఇండియన్ క్రికెట్ వాల్ గా పిలవబడుతున్న పుజారా సైతం 11 పరుగులకే అవుట్ అయ్యాడు 

మొదటి ఇన్నింగ్స్ లో ధారాళంగా పరుగులిచ్చిన లీచ్, నాలుగు కీలక వికెట్లు తీశాడు.  ఇంగ్లాండ్ సెన్సేషన్ ఆండర్సన్, కీలక సమయంలో త్రీ వికెట్లు వెంట వెంటనే కూల్చాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ మాన్ అఫ్ ది మ్యాచ్.  గబ్బా విజయాన్ని మరచిపోకముందే, సొంత గడ్డపై ఓడిపోవటం బాధాకరం. 

భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 13న చెన్నై లోనే ప్రారంభమవుతుంది. 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు