Home సినిమాలు మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..వరుణ్ తేజ్ బర్త్ డే గిఫ్ట్ రెడీ

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..వరుణ్ తేజ్ బర్త్ డే గిఫ్ట్ రెడీ

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ‘బాక్సర్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాక్సర్‌గా మారడానికి పలువురు బాక్సింగ్‌ ఫ్రొఫెషనల్స్‌ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు వరుణ్‌. బాలీవుడ్‌ నటి సాయి మంజ్రేకర్‌ వరుణ్ కు జోడిగా నటిస్తుండగా.. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే జనవరి 19వ తేదీ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు.. ఈ నేపథ్యంలోనే జనవరి 19న వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు కానుకగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా అభిమానుల్లో సంతోషం మొదలైంది. ఆ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా  కామెంట్స్ చేస్తున్నారు..

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు