Home ప్రత్యేకం మెగా అనౌన్సమెంట్: మెగా మేనల్లుడి కోసం రంగంలోకి దిగిన సుకుమార్

మెగా అనౌన్సమెంట్: మెగా మేనల్లుడి కోసం రంగంలోకి దిగిన సుకుమార్

మెగా మేనల్లుడు సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోహీరోయిన్లుగా, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్‌ పొలిటికల్‌ మూవీని తెరకెక్కించిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల జె. భగవాన్, జె. పుల్లారావులు కలిసి నిర్మిస్తున్న చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఏప్రిల్ 5న ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను సుకుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ వెల్లడించారు. కాగా, ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కె.ఎల్.ప్రవీణ్ ఎడిటర్. దేవ్ కట్టా, కిరణ్ జయ్‌కుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సుద్దాల అశోక్ తేజ, రెహమాన్ పాటలు రాశారు. కథ, మాటలు, దర్శకత్వం దేవ్ కట్టా.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు