Home ప్రత్యేకం మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిదాయక నిర్ణయం

మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిదాయక నిర్ణయం

కరోనా విజృంభిస్తున్న సమయం లో మెగాస్టార్ చిరంజీవి తన కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా సినీ కార్మికులకు ఉచితం గా కరోనా వాక్సిన్ ఇప్పించనున్నారు.  అపోలో 24/7 సౌజన్యం తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఈ విషయాన్నీ మెగాస్టార్ చిరంజీవి కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ లో ప్రకటించారు.

45 సంవత్సరాలు దాటిన సినీ కార్మికులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు ఉచితం గా ఈ వాక్సిన్ అందిస్తున్నారు.  అంతే కాకుండా వాక్సిన్ తీసుకున్న వారికి మందులను రాయితీ ధరలో అందిస్తున్నారు.  ఇంకా మూడు నెలల పాటు అపోలో వైద్యులు ఉచితం గా సంప్రదించవచ్చు

తన కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా 2020 లో ఎంతో మంది కార్మికులకు నిత్యావసరాలను సరఫరా చేశారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం గా, క్షేమం గా ఉండాలని ట్విట్టర్ లో ఒక సందేశం తో కూడిన వీడియో షేర్ చేశారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు