Home వార్తలు మున్సిపల్ ఎలెక్షన్స్ లో క్లీన్ స్వీప్ దిశగా “వై సీ పీ”

మున్సిపల్ ఎలెక్షన్స్ లో క్లీన్ స్వీప్ దిశగా “వై సీ పీ”

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎలెక్షన్స్ ఫలితాలు ఈ రోజు ఒక్కొక్కటి గా వెలువడుతున్నాయి.  దీనిలో వై సీ పీ పూర్తిగా ఆధిపత్యం కనబరుస్తోంది. 

మండుటెండల్లో వై సీ పీ ఫ్యాన్ గాలి – 75 మున్సిపల్ స్థానాలలో 56 స్థానాలలో వై సీ పీ ముందంజలో ఉంది.  11 కార్పొరేషన్లకు గాను 8 కార్పొరేషన్లలో ముందంజలో ఉంది

3 రాజధానుల అంశం ప్రభావం అంత గా కనిపించలేదు.  తెలుగు దేశం పార్టీ మరీ ముఖ్యం గా ఈ అంశాన్ని అనుకూలం గా మార్చుకోవాలని చూసింది.  అయితే అంతగా లబ్ది పొందలేకపోయింది. 

  • అసెంబ్లీ ఎలెక్షన్స్ లో వచ్చిన ఓట్లు కూడా మున్సిపల్ ఎలెక్షన్స్ లో తెలుగు దేశం పార్టీకి రాలేదా…!
  • ప్రధాన ప్రతిపక్షం గా తెలుగు దేశం పార్టీ బలహీన పడిందా…!
  • చంద్రబాబు నాయుడు గుంటూరులో ఓటర్లను తిట్టాడు…. ఓటు ద్వారా చంద్రబాబుకు ఓటర్లు సమాధానం చెప్పారా…..!

వైసీపీ విజయానికి ప్రధాన కారణాలు

  • అధికార పార్టీ కావడం
  • వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత లేకపోవడం
  • 21 నెలల పాలనలో సంక్షేమ పథకాలు

తిరుపతి ఉప ఎన్నిక సమీపిస్తున్నా తరుణం లో భారతీయ జనతా పార్టీకి, జనసేనకు డిపాజిట్లు కూడా వచ్చేలా లేవు….. ఈ మున్సిపల్ ఎలెక్షన్స్ తో తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కూడా వచ్చినట్లేనా…

“వై సీ పీ” విజయవాడ, గుంటూరు, కర్నూల్ లో గెలుపుతో మూడు రాజధానుల కు ఓటర్లు ఓటు ద్వారా అనుమతి ఇచ్చినట్టేనా…!

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు