Home ప్రత్యేకం మాల్దీవుల్లో రెచ్చిపోయిన 'స్టైలిష్' ఫ్యామిలీ.. వైరల్‌ ఫొటోలు

మాల్దీవుల్లో రెచ్చిపోయిన ‘స్టైలిష్’ ఫ్యామిలీ.. వైరల్‌ ఫొటోలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే,  శనివారం తన కుమారుడు అల్లు అయాన్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సైతం ఫ్యామిలీతో కలిసి సాగరతీరాన సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. స్టైలిష్‌ దుస్తులు ధరించి తన కజిన్స్ తో కలిసి దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘సిస్టర్స్‌ స్క్వాడ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. కాకపోతే ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే బన్నీ భార్య స్నేహా తాజాగా ఈ ఫోటోల్లో మాత్రం కాస్త హాట్ హాట్‌గా కనిపించడం గమనార్హం. కాగా, బన్నీ ఫ్యామిలీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు.‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాలో స్మగ్లర్‌ పుష్పరాజ్‌ పాత్రలో అల్లుఅర్జున్‌ కనిపించనున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. షరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు