Home ప్రత్యేకం మహేష్‌-రాజమౌళి మూవీపై ఇంట్రస్టింగ్ అప్‌డేట్!

మహేష్‌-రాజమౌళి మూవీపై ఇంట్రస్టింగ్ అప్‌డేట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ తోనే సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. అప్పటి నుంచి వీరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్- రాజమౌళి మూవీని ఈ ఏడాది విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని.. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. కాగా, మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయాలని ఎప్పటి నుండో సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు