Home క్రీడలు మహిళల అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ - మార్చ్ 7 నుంచి

మహిళల అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ – మార్చ్ 7 నుంచి

భారత మహిళల జట్టు అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ తో ఆరంభమవుతోంది.  బి సీ సీ ఐ వన్ డే మరియు టి 20ల మహిళా జట్లను ప్రకటించింది.  5 వన్ డే లు మూడు టి20 లు ఆడనుంది.          లఖనవు వేదికగా మార్చ్ 7 న ఈ సిరీస్ ప్రారంభమవుతుంది.  వన్ డే లకు మిథాలి రాజ్, పొట్టి క్రికెట్ కు హర్మాన్ ప్రీత్ కౌర్ కెప్టెన్లు గా ఎంపికయ్యారు.

వన్డే జట్టు

మిథాలీ, స్మృతి మందాన, జెమిమా, పూనమ్ రౌత్, ప్రియ పూనియా, హర్మాన్ ప్రీత్, హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ, శ్వేతా వర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఝులన్ గోస్వామి, మన్సీ జోషి, పూనమ్ యాదవ్, ప్రత్యుష, మోనికా పటేల్, ఏస్తికా భాటియా

టీ20 జట్టు

హర్మాన్ ప్రీత్ , స్మృతి మందాన, షెఫాలీ వర్మ,  జెమిమా, దీప్తి శర్మ, సుష్మా వర్మ, శ్వేతా వర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్,  మన్సీ జోషి, పూనమ్ యాదవ్, ప్రత్యుష, మోనికా పటేల్, రిచా ఘోష్, హర్లీన్, ఆయుషి సోని, పర్వీన్, అరుంధతి, సిమ్రాన్

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు