Home ప్రత్యేకం మహారాష్ట్రలో 144 సెక్షన్

మహారాష్ట్రలో 144 సెక్షన్

కరోనా విజృంభింస్తున్న తరుణం లో, మహారాష్ట్రలో లాక్ డౌన్ తరహా ఆంక్షలుంటాయని మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.  రేపు రాత్రి అనగా బుధవారం రాత్రి 8 గంటల నుండి 15 రోజుల పాటు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు     మూసి వేస్తున్నట్లు సమాచారం…!  అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలి.  అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలి.  మెడికల్ షాప్ లు, పెట్రోల్ పంప్ లు యధావిధిగా పని చేస్తాయి.

కరోనా విజృంభింస్తున్న తరుణం లో   కోవిద్ టీకాల సరఫరాను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.  ఆక్సిజన్ కొరత లేకుండా, వైద్య సౌకర్యాలను మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్య మంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు