Home ప్రత్యేకం మరోసారి తెరపైకి ‘ఉప్పెన’ కాంబో.. ఈసారి రచ్చ మాములుగా ఉండదట

మరోసారి తెరపైకి ‘ఉప్పెన’ కాంబో.. ఈసారి రచ్చ మాములుగా ఉండదట

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రం ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వైష్ణవ్‌ తేజ్‌ నటన, కృతిశెట్టి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామిని సృష్టించింది. అయితే తొలి సినిమాతోనే  బెస్ట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట మరోసారి తెరపై సందడి చేయనున్నట్టు  సమాచారం.

వాస్తవానికి వైష్ణవ్ – కృతిని మరోసారి వెండితెర పై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉప్పెన చిత్రాన్ని నిర్మించిన  మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ జోడీతో మరో సినిమా చేయాలనీ చూస్తున్నారట. అయితే ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. అలాగే ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్- కృతి శెట్టిలతో మరింత రొమాన్స్ పండించబోతున్నారాట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు