Home ప్రత్యేకం బ్లాక్‌బస్టర్‌ `వకీల్‌ సాబ్‌`పై సినీ ప్రముఖుల ప్రశంసలు.. ఎవరెవరు ఏమన్నారంటే?

బ్లాక్‌బస్టర్‌ `వకీల్‌ సాబ్‌`పై సినీ ప్రముఖుల ప్రశంసలు.. ఎవరెవరు ఏమన్నారంటే?

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ ‘వకీల్‌ సాబ్‌’ గా రీ ఎంట్రీతో దుమ్మురేపాడు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈసినిమా సక్సెస్ టాక్‌ ని అందుకోవడంతో చిత్రబృందం ఆనందంలో ఉంది. ఇక వకీల్‌ సాబ్‌ సినిమాపై సామాన్యులతో పాటు సినీ దిగ్గజాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు కూడా ‘వకీల్‌సాబ్‌’ గురించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
‘వకీల్‌సాబ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్.  పవర్‌స్టార్‌ ఈజ్ బ్యాక్. చిత్రయూనిట్ కి కంగ్రాట్స్’
         – నితిన్‌
‘మాస్‌ కా బాప్‌ వకీల్‌సాబ్‌. మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌!
జై పవన్‌కల్యాణ్‌’
      – బండ్ల గణేష్‌
‘ఒక్కటే మాట పవర్‌స్టార్‌ ఆన్‌ ఫైర్‌ వకీల్ సాబ్
బ్లాక్‌బస్టర్‌’
     – నిఖిల్
‘టాలీవుడ్ లో పవర్ స్టార్ పండుగ మొదలైంది ….’
   – హరీశ్‌ శంకర్‌
‘ ఇలాంటి అద్భుతమైన సినిమాలో నటించినందుకు పవన్‌కల్యాణ్‌కు నా అభినందనలు. పవర్ స్టార్ నటన మరోస్థాయిలో ఉంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు’
      – క్రిష్‌
‘ పవన్‌కల్యాణ్‌ గారి నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కథను వేణుశ్రీరామ్‌ నడిపించిన తీరు బాగుంది. తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చిత్రానికి హైలైట్ అని చెప్పవచ్చు. చిత్రబృందం మొత్తానికి అభినందనలు’
    – అనిల్‌ రావిపూడి

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు