Home వార్తలు బెంగుళూరు లాక్ డౌన్

బెంగుళూరు లాక్ డౌన్

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తం గా శనివారం 2798 కరోనా కేసులు నమోదయ్యాయి అంతే కాకుండా 70 మంది మృతి చెందారు.  దీనితో, రాష్ట్రంలో ఇప్పటి దాకా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 33418 కు చేరింది.  మృతుల సంఖ్య  543 కు చేరింది.

కరోనా తీవ్రత దృష్ట్యా , కర్ణాటక రాజధాని బెంగుళూరు మళ్ళి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది.  కేంద్రం అ న్ లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తుండగా, రాష్ట్రాలు మాత్రం పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతుండడం వలన ముఖ్య మంత్రి ఎడ్యూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు.  రోజుకు సగటున రాజధాని బెంగుళూరు లో వెయ్యికి పైగా కేసు లు నమోదవుతున్నాయి. జూలై 14 నుంచి అనగా మంగళవారం నుండి, బెంగుళూరు నగరంలోనూ, బెంగుళూరు చుట్టూ ప్రక్కల గ్రామీణ జిల్లా ప్రాంతాలలో ఈ లాక్ డౌన్ అమలవుతుంది.  ఈ నెల 22 వరకు అమలు చేస్తారని తెలుస్తోంది.  అత్యవసర సేవలకు మిన

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు