Home ప్రత్యేకం బిగ్ బాస్ విజేత సోహైల్…………….!

బిగ్ బాస్ విజేత సోహైల్…………….!

బిగ్ బాస్ సీజన్-4 ఆసక్తి కరం గా సాగింది.   ఫినాలే లో చిరంజీవి వచ్చిన తరవాత కార్యక్రమానికి మంచి ఊపొచ్చింది.  బిగ్ బాస్ విజేత అభిజిత్ అయినా సోహైల్ కు ఎక్కువగా పేరొంచింది.  బిగ్ బాస్ ట్రోఫీ అభిజిత్ గెలుచుకున్నా,  అభిమానుల హృదయాలను మరీ ముఖ్యం గా చిరంజీవి మరియు నాగార్జున హృదయాలను గెలుచుకున్నది మాత్రం సోహైల్. 

మూడో ప్లేస్ లో ఉండి కూడా 25 లక్షల ప్రైజ్ మనీ తో పాటు చిరంజీవి ని మెప్పించాడు.  కథ వేరే ఉంటది అని తన మేనరిజం తో చిరంజీవి ని ఆకట్టుకున్నాడు.   అంతటి తో ఆగకుండా, చిరంజీవి ఆ మేనరిజం ను తన సినిమాలో పెట్టుకోవడానికి సోహైల్ ను అడగడం.  సోహైల్ సినిమాలో కామియో రోల్ వేస్తాను అని అనడం, మూవీ ఫంక్షన్ కు కూడా వస్తానని అనడం  వంటివన్నీ సోహైల్ ని అమాంతం పాపులర్ చేశాయి. 

25 లక్షలు తీసుకుని పోటీ నుంచి తప్పుకోవడం, అనే ఎత్తుగడ కూడా ఎంతో మందికి సోహైల్ ను అభిమానులు గా మార్చింది.  గెలుచుకున్న ప్రైజ్ మనీ లో తన స్నేహితుడు మెహబూబ్ కు 5 లక్షలు ఇస్తానని అనడం – ఇవన్నీ ఒక ఎత్తు ఐతే బ్రహ్మానందం గారు డబ్బులు తీసుకోకుండా సోహైల్ సినిమాలో నటిస్తానని అనడం మరో హైలైట్.

ఎలిమినేట్ అయిన మెహబూబ్ కు కూడా చిరంజీవి 10 లక్షలు ప్రకటించారు. 

ఫినాలే అయ్యి ఒక వారం లోపే సోహైల్ సినిమా ప్రకటించేసారు.

ఐతే బిగ్ బాస్ రన్నర్ అఖిల్ కు మాత్రం పాపం అంతగా ఏమి ఒనగూరలేదు.  ఏమైనా రాసి పెట్టి ఉండాలి. 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు