Home సినిమాలు బాలయ్య 'అఖండ' సినిమాకు షాకింగ్ బడ్జెట్!

బాలయ్య ‘అఖండ’ సినిమాకు షాకింగ్ బడ్జెట్!

సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీని ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్‌ రోర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ పరంగా కొన్ని ఆసక్తికర అంశాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

‘అఖండ’ చిత్రానికి బాలయ్య కెరీర్ లో అత్యధిక బడ్జెట్ వెచ్చిస్తున్నారని టాక్. మరి అది 60 కోట్లకు పైగానే ఉండేలా ఉందని మరి టాక్ కూడా ఉంది. అయితే ఇందులో బాలయ్య రెమ్యునరేషన్ ఎక్కువ ఉంది అనుకుంటే అలా కూడా లేదట సినిమా పరంగానే ఖర్చు ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీజర్ లో నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఎంత సహజంగా అనిపించాయో చూసాము. అలా ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. కాగా, అఖండ’లో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు