Home ప్రత్యేకం ప్రభాస్ పై శృతిహాస‌న్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

ప్రభాస్ పై శృతిహాస‌న్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

‘కేజీఎఫ్’‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’లో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తో‍న్న సంగతి తెలిసిందే. అయితే శ్రుతిహాసన్ అభిమానులతో వీలుచిక్కినప్పుడ‌ల్లా చాటింగ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ప్ర‌భాస్ తో ప‌నిచేయ‌డం ఎలా ఉంది అని శృతిహాస‌న్ ను అడిగాడు. దీనికి శృతిహాస‌న్ స్పందిస్తూ.. ప్ర‌భాస్ తో పని చేయ‌డం నిజంగా అద్భుతంగా ఉంది, ఆయనలో గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఉందంటూ స‌మాధాన‌మిచ్చింది.
కాగా, 2016లో లండన్‌ నటుడు మైఖేల్‌ కర్సెల్‌తో శృతి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల విరిద్దరూ విడిపోయారు.  అప్పటి నుంచి కాస్తా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శృతి మళ్లీ తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో మాస్‌ మహారాజా రవితేజతో నటించిన ‘క్రాక్’‌ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా హిట్‌తో  ఫుల్‌ జోష్‌లో ఉన్న శృతి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు