Home సినిమాలు పూరీ మాస్టర్ ప్లాన్.. 'లైగర్'​ కోసం హాలీవుడ్​ యాక్షన్​ కొరియోగ్రాఫర్

పూరీ మాస్టర్ ప్లాన్.. ‘లైగర్’​ కోసం హాలీవుడ్​ యాక్షన్​ కొరియోగ్రాఫర్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో విజ‌య్ దేవ‌రకొండ‌కు జోడీగా అన‌న్య పాండే నటిస్తోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుదలైన ఫ‌స్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్న లైగర్ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, చార్మీ, పూరీలతో కలిసి నిర్మిస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ డిజైన్ చేయడం కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ని చిత్రబృందం తీసుకొచ్చారు. జాకీచాన్ సినిమాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ‘లైగర్’ కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే ఆండీ ఆధ్వర్యంలో పలువురు విదేశీ ఫైటర్స్ తో కలిసి యాక్షన్ ఎపిసోడ్స్ చేసినట్లు తెలుస్తోంది కాగా, ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించే లైగ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. లైగ‌ర్ మూవీ సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు  రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు