Home సినిమాలు 'పుష్ప' మూవీ క్రేజీ అప్‌డేట్: ఊహించని రేంజ్ లో స్పెషల్ సాంగ్..!

‘పుష్ప’ మూవీ క్రేజీ అప్‌డేట్: ఊహించని రేంజ్ లో స్పెషల్ సాంగ్..!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవలె రిలీజ్‌ అయిన పుష్ప టీజర్‌ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప లో ఓ అదిరే పోయే ఐటెం సాంగ్ ను కట్ చేశారట మేకర్స్. ఇప్పటికే ఈ సాంగ్ గురించి ఆ మధ్య రకరకాల వార్తలు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ సాంగ్ కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తోంది.. అలాగే ఈ సాంగ్ వెండితెరపై దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా అల్లు అర్జున్ నుంచి మిస్సవుతున్న మాస్ డాన్స్ ఫీస్ట్ కూడా ఇందులో ఉండనుంది అని తెలుస్తోంది. కాగా, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు