Home ప్రత్యేకం పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: శిల్పకళా వేదికలో 'వకీల్ సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: శిల్పకళా వేదికలో ‘వకీల్ సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

పవన్‌కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్‌’ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇందులో శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. సినిమాకు తమన్‌ సంగీతం అందించారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఏప్రిల్‌ 9న ‘వకీల్‌సాబ్‌’ విడుదల కానుంది.

కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు లైన్‌ క్లియరైంది. ఆదివారం (ఏప్రిల్ 4న) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరపనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కరోనా గైడ్ లైన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొద్దిమందిని మాత్రమే ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతిస్తున్నారు.. పాస్‌లు ఉన్న వారినే లోపలికి అనుమతించేలా, అలాగే మాస్క్‌ లేకపోతే.. లోపలికి అనుమతించబడరని తెలుపుతూ.. కేవలం కొద్ది మంది మాత్రమే ఈ హాజరయ్యేలా.. ఈ ఫంక్షన్‌ జరగబోతుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు