Home ప్రత్యేకం పవన్ తో మరో బ్లాక్ బాస్టర్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు!

పవన్ తో మరో బ్లాక్ బాస్టర్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు!

వకీల్ సాబ్’ చిత్రంతో మూడేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాక్సాఫీస్ వద్ద భారీ  కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం ఈ కలెక్షన్స్ రిపోర్ట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇదిలాఉంటే.. ఈ సినిమా నుంచి లో ఆసక్తికర వార్త  ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ విడుదలైన కొన్ని రోజుల్లోనే దిల్ రాజు నిర్మించే మరో సినిమాకు ఓకే చెప్పాడు పవన్ కళ్యాణ్.  ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసిన దిల్ రాజు ఆయనతో మరో సినిమా చేయాలని ఉందనే కోరికను వెల్లడించారట.
‘వకీల్ సాబ్’ హిట్ తో ఫుల్ హ్యాపీలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆయనకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న రెండవ చిత్రానికి గానూ పవన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్, దిల్ రాజు కాంబినేషన్ లో రానున్న రెండవ చిత్రం 2023లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు, అయ్యప్పనమ్ కోషియం రీమేక్ చిత్రాల షూటింగ్‌లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు