Home సినిమాలు పవన్ కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్!

పవన్ కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా క‌రోనా మహమ్మారి పెను విధ్వంసం సృష్టిస్తోందని, ప్ర‌జ‌లంతా జాగ్రత్తగా ఉండాల‌ని టాలీవుడ్ స్టార్ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచించారు. త‌న ఆరోగ్యం కాస్త మెరుగుపడింది, తాను  క్షేమంగా ఉండాల‌ని ప్రార్థించిన అభిమానుల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ పవ‌న్ కళ్యాణ్ పేరుతో ఓ సందేశాన్ని విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డాడు అన్న సమాచారం విన్నాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ను  నిలుపుకున్నట్టు తెలుస్తోంది. చరణ్ అలాగే తన భార్య ఉపాసన ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. అలాగే రామ్ చరణ్ కూడా పవన్ ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యాకే మళ్ళీ ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నాడని ఇండస్ట్రీలో  టాక్ వినిపిస్తోంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు