Home ప్రత్యేకం పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌.. ఊహించని షాక్ లో అభిమానులు

పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌.. ఊహించని షాక్ లో అభిమానులు

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం నిష్ణాతులైన వైద్య బృందం ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోందని సమాచారం. కాగా, ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న ఆయన ఏప్రిల్ 4న జరిగిన ‘వకీల్‌ సాబ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు

అనంతరం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కోవిడ్ టెస్ట్‌ చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి లక్షణాలు కనిపించడంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో కోవిడ్ పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం పవన్ ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్‌ మందులతో చికిత్స అందిస్తున్నారు. అలాగే అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ కూడా అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు