Home సినిమాలు నేచురల్‌ స్టార్ నాని రిజెక్ట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా..?

నేచురల్‌ స్టార్ నాని రిజెక్ట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా..?

నేచురల్ స్టార్ నాని ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. ఇప్పటి వరకు ఆయన 25 సినిమాలు చేశాడు. అంతే కాదు కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గాను వ్యవహరించాడు. ‘భలే భలే మగాడివోయ్‌’లో మతిమరుపున్న వ్యక్తిలా, ‘నిన్ను కోరి’లో భగ్న ప్రేమికుడిలా, ‘ఈగ’లో ప్రేమికురాలిని ఏళ్ల వేళలా కాపాడుకునే రక్షకుడిలా నటించి ప్రశంసలు అందుకున్నాడు. విభిన్న కథల వైపు మొగ్గు చూపే అతడిని అభిమానులు నేచురల్‌ స్టార్‌ అని పిలుచుకుంటారు. అయితే నాని తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని నాని రిజెక్ట్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

◆ శ్రీకారం
◆ మ‌హాన‌టి
◆ జాను
◆ ఊపిరి
◆ సుప్రీమ్
◆ గుండె జారి గ‌ల్లంత‌యిందే
◆ ఉయ్యాల జంపాల‌
◆ త‌డాఖా 

కాగా..నాని వదిలేసిన ఈ చిత్రాల‌న్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే.. నాని న‌టించిన ‘ట‌క్ జ‌గ‌దీష్’ చిత్రం ఏప్రిల్ 23న విడుద‌ల కానుంది. ఇక ప్ర‌స్తుతం న‌టిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుంద‌రానికి’ చిత్రాలు కూడా త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు