Home క్రీడలు నిన్న నిలబడి ఇవాళ తడబడి...రెండవ రోజు కుప్ప కూలిన భారత్. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్...

నిన్న నిలబడి ఇవాళ తడబడి…రెండవ రోజు కుప్ప కూలిన భారత్. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో సున్నా పరుగులకు 2 వికెట్లు

నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు డే అండ్ నైట్ టెస్ట్ రెండవ రోజు భారత జట్టు ఒక్కసారిగా కుప్ప కూలింది.   భారత్ 99/3 తో రెండవ రోజు ఆట ప్రారంభించిన భారత్ 46 పరుగులకు మిగతా 7 వికెట్లు కోల్పోయింది.  కేవలం 33 పరుగుల ఆధిక్యం లభించింది.  అయితే ఈ పిచ్ పై ౩౩ పరుగులు చాల ఎక్కువ అని చెప్పవచ్చు.  ఈ రోజు ఆటలో అశ్విన్ టాప్ స్కోరర్ – 17 పరుగులు. 

రోహిత్ శర్మ నిన్నటికి మరో 9 పరుగులు జోడించి 66 పరుగులకు ఔట్ అయ్యాడు.  పార్ట్ టైం బౌలర్ ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ ఈ మ్యాచ్ లో అత్యుతమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.  కేవలం ఎనిమిది పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.   మరో స్పిన్నర్ లీచ్ 4 వికెట్లు తీశాడు.

అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు అక్షర్ పటేల్ షాక్ ఇచ్చాడు.  మొదటి బంతికే ఓపెనర్ క్రాలే ను బలి తీసుకున్నాడు.  పరుగుల ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ పడింది.  ఆ వెంటనే బైర్ స్టో ని కూడా అక్షర్ పటేల్ అవుట్ చేశాడు

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు