Home సినిమాలు 'నాంది' రెండు వారాల క‌లెక్ష‌న్లు ఎంతంటే.. బాక్సాఫీస్ దుమ్ముదులిపిన ‘అల్లరోడు’

‘నాంది’ రెండు వారాల క‌లెక్ష‌న్లు ఎంతంటే.. బాక్సాఫీస్ దుమ్ముదులిపిన ‘అల్లరోడు’

వరుస ఫ్లాపులు.. కామెడీ ఇమేజ్‌‌ని పక్కనపెట్టి సీరియస్‌ సినిమా చేస్తున్నాడు. ఇలాంటి సినిమాలు ఈ హీరోకి సెట్‌ అవుతుందా లేదా? నరేశ్‌ ఈ సారైనా హిట్‌ కొడుతాడా లేదా?​‍ఇలా ఎన్నో అనుమానాల నడుమ ఫిబ్రవరి 19న విడుదలైన అల్లరి నరేశ్‌ ‘నాంది’ సినిమాకి అద్భుత స్పందన వచ్చింది. మార్నింగ్‌ షో నుంచే సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. నరేశ్‌ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ ‘అల్లరోడి’లో మంచి నటుడు ఉన్నాడని సినిమా చూసిన ప్రేక్షకులంతా మెచ్చుకుంటున్నారు.

ఇక చాలా కాలం తర్వాత నరేశ్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘నాంది’ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. అయితే తాజాగా ‘నాంది’ సినిమా రెండు వారాల కలెక్షన్స్ బయటికి వచ్చాయి. అంతకుముందు 2.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా. ఇప్పటి వరకు రూ.4.93 కోట్ల షేర్ వసూలు చేసింది. 

★ ‘నాంది’ చిత్రం ప్రాంతాల వారిగా రెండు వారాలకలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే.. 
★ నైజాం- 1.77 కోట్లు
★ సీడెడ్- 0.58 కోట్లు
★ ఉత్తరాంధ్ర- 0.55 కోట్లు
★ ఈస్ట్ గోదావరి- 0.40 కోట్లు
★ వెస్ట్ గోదావరి- 0.28 కోట్లు
★ గుంటూరు- 0.40 కోట్లు
★ కృష్ణా-  0.43 కోట్లు
★ నెల్లూరు- 0.24 కోట్లు
★ రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల మొత్తం కలెక్షన్లు-  4.65 కోట్లు
★ రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.10 కోట్లు
★ ఓవర్సీస్ – 0.18 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ‘నాంది’ సినిమా 14 రోజుల మొత్తం కలెక్షన్లు – 4.93 కోట్లు షేర్

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు