Home సినిమాలు తలైవాను ఢీ కొట్టిన నందమూరి నటసింహం

తలైవాను ఢీ కొట్టిన నందమూరి నటసింహం

నందమూరి నటసింహం బాలయ్య పవర్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి మాస్ కంబినేషన్ లో వచ్చిన “అఖండ” లేటెస్ట్ టీజర్ సౌత్ ఇండియన్ సినిమా దగ్గర రికార్దులు సృష్టిస్తోంది.  ఇటీవలే మాస్ స్పీడ్ తో 30 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు 35 మిలియన్ వ్యూస్ మైల్ స్టోన్ చేరబోతోంది. కాగా, సౌతిండియన్ సూపర్ స్టార్ రజిని నటించిన “కబాలి” టీజర్ కి ఎంత క్రేజ్ వచ్చిందో మనకు తెలుసు ఇప్పటివరకు 37 మిలియన్ల వ్యూవ్స్  రాబట్టింది.

ఇక బాలయ్య అఘోర పాత్రలో భారీ విసువ ల్స్ తో ‘సెల్యులాయిడ్ స్పెక్టక్యూలర్ గా ఆకట్టుకుంటున్నాడు.  రోజురోజుకు వ్యూవ్స్  పెరుగుతుండడంతో 37 మిలియన్ మార్క్ ఈ వారాంతం లోనే దాటే దిశగా కనిపిస్తుందని బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు.  సో తలైవా రికార్డు బ్రేక్ చేయడం సులువని వారు ఆకాంక్షిస్తున్నారు.  అయితే అటు బాలీవుడ్ సినీ విమర్శకులు కూడా ఈ టీజర్ని ఇష్టపడుతున్నారంటే మన బాలయ్య క్రేజ్ ఎలా ఉందొ మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్లో బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే దుమ్ములేపేలా ఉందని చెప్పొచ్చు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు